ETV Bharat / state

దాడి ఘటనపై డీజీపీ వ్యాఖ్యలు విచారకరం: సోమిరెడ్డి - చంద్రబాబుపై రాళ్ల దాడి వార్తలు

చంద్రబాబు పర్యటనలో రాళ్ల దాడి ఘటనపై డీజీపీ వ్యాఖ్యలు విచారకరమని తెదేపా నేత సోమిరెడ్డి అన్నారు. రాళ్లు, చెప్పులతో ఎవరైనా నిరసన తెలుపవచ్చు అని ఆదేశాలు జారీ చేయగలరా అన్ని ప్రశ్నించారు.

somireddy
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
author img

By

Published : Nov 29, 2019, 8:39 PM IST

మీడియాతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రక్షణ కల్పించలేకపోవడం దారుణమని ఆయన నెల్లూరులో అన్నారు. వైకాపా కార్యకర్తలు ముందుగానే చెప్పి దాడి చేసినా... అరికట్టలేకపోవడం పోలీసుల వైఫల్యమని చెప్పారు. రాళ్లు, చెప్పులతో దాడి జరిగితే... నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని డీజీపీ మాట్లాడటం విచారకరమన్నారు. రాళ్లు, చెప్పులతో ఎవరైనా నిరసన తెలియజేయవచ్చని డీజీపీ ఆదేశాలు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇకనైనా ఇలాంటి
దాడులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత కథనం

చంద్రబాబు కాన్వాయ్​పై రాజధానిలో రాళ్ల దాడి

'దాడి యత్నాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం'

Intro:Ap_Nlr_01_29_Somireddy_Coment_Kiran_Ab_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని మాజీ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సైతం రక్షణ కల్పించ లేకపోవడం దారుణమని ఆయన నెల్లూరు అన్నారు. వైకాపా కార్యకర్తలు ముందుగానే చెప్పి దాడి చేసిన అరికట్ట లేకపోవడం పోలీసుల వైఫల్యం నని చెప్పారు. రాళ్లు, చెప్పులతో దాడి చేస్తే నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని డిజిపి మాట్లాడటం విచారకరమన్నారు. రాళ్లు, చెప్పులతో ఎవరైనా నిరసన తెలియజేయ వచ్చనని డిజిపి ఆదేశాలు ఇవ్వగలరాని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇకనైనా ఇలాంటి దాడులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బైట్: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెదేపా నేత, మాజీ మంత్రి.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.