నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్‌కు కరోనా నిర్ధరణ అయింది. అతనితో పాటు భార్య, కుమారుడికి వైరస్ సోకింది. దీంతో వారిని నెల్లూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. విధుల నిమిత్తం ఇటీవల విజయవాడకు వెళ్లిరాగా... ఆ సమయంలో కరోనా సోకి ఉండవచ్చిని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బాధితులు నివసిస్తున్న ప్రాంతాన్ని కంటెన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఎవరికైనా నిత్యావసర సరకులు అవసరం ఉంటే వాలంటీర్లను సంప్రదించాలని అధికారులు కాలనీవాసులకు సూచించారు.
ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు ఇద్దరు కుటుంబసభ్యులకు కరోనా - ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు ఇద్దరు కుటుంబ సభ్యులకు కరోనా
ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు అతని భార్య, కుమారుడికి కరోనా సోకిన ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగింది. అప్రమత్తమైన అధికారులు బాధితులను ఆసుపత్రికి తరలించి.. వారు నివసిస్తున్న ప్రాంతాన్ని కంటెన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.