నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కరోనా అనుమానితులను స్థానిక సంక్షేమ శాఖ బాలుర నాలుగో వసతి గృహంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరంతా ఇక్కడ ఆహరం బాగోలేదంటూ నిరసనకు దిగారు. మొత్తం 23 మంది ఉన్న ఈ కేంద్రంలో సదుపాయాలు సరిగా లేవని ఆరోపించారు. 11 గంటల వరకు అల్పాహారం తినకుండా నిరసన వ్యక్తం చేశారు.
క్వారంటైన్ కష్టాలు.. ఆల్పాహారం తినకుండా బాధితుల నిరసన - corona cases latest news update
నెల్లూరు జిల్లాలో క్వారంటైన్లో ఉన్న బాధితులు ఆల్పాహారం తినకుండా నిరసన వ్యక్తం చేశారు. 23 మంది ఉన్న ఈ కేంద్రంలో సదుపాయాలు సరిగా లేవని వారు ఆరోపించారు.
ఆల్పాహారం తినకుండా కరోనా బాధితులు నిరసన
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కరోనా అనుమానితులను స్థానిక సంక్షేమ శాఖ బాలుర నాలుగో వసతి గృహంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరంతా ఇక్కడ ఆహరం బాగోలేదంటూ నిరసనకు దిగారు. మొత్తం 23 మంది ఉన్న ఈ కేంద్రంలో సదుపాయాలు సరిగా లేవని ఆరోపించారు. 11 గంటల వరకు అల్పాహారం తినకుండా నిరసన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి...
రైతుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం