ఇవీ చదవండి: కువైట్లో భారతీయులకెవరికీ 'కరోనా' లేదు: రమేశ్
నెల్లూరు జీజీహెచ్‌లో మరొక కరోనా అనుమానిత కేసు - నెల్లూరు జీజీహెచ్‌లో మరొక కరోనా అనుమానిత కేసు న్యూస్
నెల్లూరు జీజీహెచ్‌లో కరోనా అనుమానంతో మరొక మహిళకు ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆ మహిళ ఇటీవలే కువైట్ వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. పరీక్షల కోసం రక్త నమూనాలను పుణెకు తరలించారు. ప్రస్తుతం జీజీహెచ్‌లో ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు.

nellore corona case
ఇవీ చదవండి: కువైట్లో భారతీయులకెవరికీ 'కరోనా' లేదు: రమేశ్