నెల్లూరు జిల్లా కోవూరులో మహిళపై కానిస్టేబుల్ కత్తితో దాడికి దిగాడు. తీవ్ర గాయాలపాలైన మహిళను కోవూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. తన భార్య ఆత్మహత్యాయత్నానికి కారణమని ఆరోపిస్తూ.. మహిళపై కానిస్టేబుల్ దాడి చేసినట్లు సమాచారం.
ఇదీ చదవండి: మెడకు చీర బిగుసుకొని బాలిక మృతి