నెల్లూరులో శుద్దినీటి ప్లాంట్ ను, భూగర్భ డైనేజి పథకాలను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. జనార్ధనరెడ్డి కాలనీ, అల్లిపురం వద్ద పనులను పర్యవేక్షించారు. పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి