నివర్ తుపాను ప్రభావం నెల్లూరు జిల్లాలోనూ చూపిస్తోందని వాతావరణ శాఖ హెచ్చరించడంపై.. ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. నెల్లూరు జిల్లాలో నివర్ తుపాన్ వల్ల నష్టాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు.
తీర ప్రాంతాల్లో మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరికి భోజనం వసతులు ఏర్పాటు చేశారు. అధికారులు చేప్పట్టిన చర్యలపై జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో ముఖాముఖి.
ఇదీ చదవండి: