నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘం పరిధిలోని పోలింగ్ కేంద్రాలను నగర అడిషనల్ కమిషనర్ ప్రసాదరావు పరిశీలించారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. భౌతికదూరం పాటిస్తూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు, రాజకీయ నాయకులు... ఎన్నికలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి. అభివృద్ధి చేసే ఆలోచన ఉంటే.. రెండు సంవత్సరాల క్రితమే చేసేవారు..