యువజన శ్రామిక రైతు పార్టీగా పేరు పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.... కార్మికుల సంక్షేమ కోసం సమగ్ర చట్టం తీసుకురావాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వర రావు డిమాండ్ చేశారు. నెల్లూరులో జరుగుతున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్నారు. కార్మిక సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు అమలు, సమస్యల పరిష్కారం కోసం సమగ్ర చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
ఇవీ చదవండి..తండ్రి అప్పులకు తల్లడిల్లి... తనయుడి అద్భుతాలు