నెల్లూరులోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బు కోసమే వైద్యమందిస్తున్నట్టు ఉందని జిల్లాలోని చింతోపు గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కనిపిస్తోందని చింతోపు గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. కనీస మానవత్వం లేకుండా కొవిడ్ బాధితులను డబ్బు కోసం వేధిస్తున్నారని ఆరోపించారు. అలాంటి ఆసుపత్రులను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: Anandaiah Medicine: మందుకు ఇంకా అనుమతులు రాలేదు: ఆనందయ్య