ETV Bharat / state

స్వర్ణముఖి నది ఒడ్డున వైభవంగా సంక్రాంతి సంబరాలు

author img

By

Published : Jan 18, 2020, 10:44 PM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద స్వర్ణముఖి నది ఒడ్డున సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. రెండో రోజు కళాకారుల నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. జబర్దస్త్ బృందం ప్రదర్శన నవ్వులు పూయించింది.

Celebrating the magnificent sankranti in the Swarnamukhi River
స్వర్ణముఖి నదిలో వైభవంగా సంక్రాంతి సంబరాలు

స్వర్ణముఖి నది ఒడ్డున వైభవంగా సంక్రాంతి సంబరాలు

ఇవీ చదవండి:

స్వర్ణముఖి నది ఒడ్డున వైభవంగా సంక్రాంతి సంబరాలు

ఇవీ చదవండి:

గిరిజన సంప్రదాయంలో జాయింట్ కలెక్టర్ దంపతుల పెళ్లి

Intro:నెల్లూరు జిల్లా నాయుడుపేట స్వర్ణముఖి నదిలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు పలువురు కళాకారుల నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి.జబర్దస్త్ బృందం ప్రదర్శన అలరించాయి. నది నీటిలో మునిగి ఆటలాడారు. చిన్నారులు కేరింతలు కొట్టారు. జనంతో నది నిండిపోయింది. ఏటి పండుగ ఉత్సవాలు అలరించాయి.


Body:నాయుడుపేట


Conclusion:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.