నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారి పక్కన బీటెక్ విద్యార్థి దారుణ హత్యకు(student death in kavali nellore district) గురయ్యాడు. విద్యార్థిని చంపి, మృతదేహాన్ని చెట్ల మధ్యకు తీసుకెళ్లి కాల్చి వేసినట్లు పోలీసులు తెలిపారు.
మృతుడు వింజమూరుకు చెందిన కంచర్ల రాజేందర్‌గా గుర్తించారు. రాజేందర్ విట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీచదవండి.