ETV Bharat / state

జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీ ఆదాల - ycp

జిల్లా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్​రెడ్డి తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తానని స్పష్టం చేశారు.

నెల్లూరు ఎంపీతో భారత్​ ముఖాముఖి
author img

By

Published : Jun 5, 2019, 1:56 PM IST

మొట్టమొదటిసారిగా పార్లమెంట్​లోకి అడుగుపెడుతున్న వైకాపా ఎంపీ ఆదాల ప్రభాకర్​ రెడ్డి.. జిల్లా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. దగదర్తి విమానాశ్రయం, రామాయపట్నం ఓడరేవు నిర్మాణం, కిసాన్​ సెజ్​లో పరిశ్రమల ఏర్పాటుపై కార్యాచరణ రూపొందిస్తానంటున్న ఆదాల ప్రభాకర్​రెడ్డితో ముఖాముఖి.

నెల్లూరు ఎంపీతో ఈటీవీ భారత్​ ముఖాముఖి

పల్నాటి గడ్డ నుంచి.. అమాత్యులు వీరేనా?

Intro:Ap_gnt_61_05_ramjan_vedukalu_av_g4

Anchor : పవిత్రమైన రంజాన్ పండుగ సంధర్భంగా గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు నమాజ్ చేసి అల్లాను ప్రార్ధించారు. కాకుమాను, పెదనందిపాడు, ప్రత్తిపాడు మండలాలలో తెల్లవారు జామునే లేచి తల స్నానాలు చేసి కొత్త దుస్తులు , తలపై టోపి ధరించి ఈద్గా వద్దకు చేరుకుని భక్తి శ్రద్ధలతో నమాజ్ చేశారు. పేదలకు సహాయం చేయడమే రంజాన్. పేదవారికి ఆర్ధిక సహాయం చేశారు. ఒకరికొకరు రంజాన్ శుభాకంక్షాలు తెలుపుకున్నారు. ముస్లిం గురువులకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఉత్సాహం చూపించారు.

Body:end

Conclusion:end

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.