నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు గ్రామంలో బెల్టు షాపుపై పోలీసులు దాడులు నిర్వహించారు. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న 28 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ కెఎండీ హనీఫ్ తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
బెల్ట్ షాప్పై దాడి.. కర్ణాటక మద్యం పట్టివేత - నెల్లూరు జిల్లాలో అక్రమ మద్యం పట్టివేత తాజా వార్తలు
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు గ్రామంలో బెల్టు షాపుపై పోలీసులు దాడులు నిర్వహించారు. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న 28 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

బెల్ట్ షాప్పై దాడి కర్ణాటక మద్యం పట్టివేత