- స్వల్ప ఘటనలు మినహా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 64.17 శాతం ఓటింగ్ నమోదైంది. 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం కొంత తగ్గింది. ఉప ఎన్నిక కావడంతో ఓటు వేసేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. పోలింగ్ సందర్భంగా ఆత్మకూరు మండలం బట్టేపాడు కేంద్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ.. అక్కడే ఉన్న స్వతంత్ర అభ్యర్థి తూమాటి శశిధర్ రెడ్డి వైకాపా నేతలను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులకు, శశిధర్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది.
ప్రశాంతంగా ముగిసిన ఆత్మకూరు ఉపఎన్నిక.. 64.17 శాతం ఓటింగ్ నమోదు - undefined

21:50 June 23
19:19 June 23
70 శాతం వరకు పోలింగ్ నమోదు కావొచ్చు
- ఆత్మకూరు ఉప ఎన్నికలో 70 శాతం వరకు పోలింగ్ నమోదు కావొచ్చు -ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
- గత ఎన్నికల్లో 82 శాతం పోలింగ్ జరిగింది
- ఉప ఎన్నికల్లో సహజంగానే పోలింగ్ శాతం తగ్గుతుంది
- కొన్ని చోట్ల వైసీపీ-బీజేపీ కార్యకర్తల మధ్య చిన్నపాటి వాగ్వివాదాలు జరిగాయి
- ఏడు చోట్ల ఈవీఎంలు, మరో చోట వీవీ ప్యాట్లలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి
- సమస్యను పరిష్కారం చేసి సజావుగా ఎన్నికలు నిర్వహించాం
- ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి -ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
18:41 June 23
- ఆత్మకూరు ఉపఎన్నికకు ముగిసిన పోలింగ్ సమయం
- ఇప్పటికే క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం
- సాయంత్రం 5 గంటల వరకు 61.70 శాతం పోలింగ్ నమోదు
17:14 June 23
- నెల్లూరు: ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్
- సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం : 61.70
15:44 June 23
భాజపా, వైకాపా వర్గీయుల మధ్య తోపులాట
- నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కొనసాగుతున్న ఉపఎన్నిక పోలింగ్
- కృష్ణాపురం పోలింగ్ కేంద్రంలో భాజపా ఏజెంట్ కిడ్నాప్‌నకు యత్నం
- ఏజెంట్‌ను వైకాపా నాయకులే కిడ్నాప్ చేశారంటున్న భాజపా నాయకులు
- ఏజెంట్‌ను కారులో తీసుకెళ్తుంటే అడ్డుకున్నామన్న భాజపా అభ్యర్థి భరత్‌కుమార్
- భాజపా, వైకాపా వర్గీయుల మధ్య తోపులాట
- వైకాపా నాయకులు కిడ్నాప్ చేశారని పోలీసులకు భాజపా ఫిర్యాదు
15:41 June 23
పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్
- ఆత్మకూరు ఉప ఎన్నిక.. మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం : 54.66
- ఆత్మకూరు మండలం కరటంపాడులో 98, 99 నెంబరు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.వి.ఎన్. చక్రధర్ బాబు, గుంటూరు రేంజి డి.ఐ.జి త్రివిక్రమ వర్మ, జిల్లా ఎస్పీ విజయ రావు, అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరి
14:15 June 23
ఆత్మకూరులో కొనసాగుతున్న ఉపఎన్నిక.. 44.14 శాతం పోలింగ్ నమోదు

- ఆత్మకూరు: మధ్యాహ్నం ఒంటిగంట వరకు 44.14 శాతం పోలింగ్
- ఆత్మకూరులో సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
12:23 June 23
ఆత్మకూరులోని అప్పారావుపాలెం పోలింగ్ కేంద్రంలో వాగ్వాదం
- ఆత్మకూరు: అప్పారావుపాలెం పోలింగ్ కేంద్రంలో వాగ్వాదం
- భర్తతో కలిసి జడ్పీటీసీ ప్రసన్నలక్ష్మి ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
- ఏజెంట్‌గా ఉంటూ ప్రచారం చేస్తున్నారని అడ్డుకున్న స్వతంత్ర అభ్యర్థులు
11:29 June 23
కొనసాగుతున్న ఆత్మకూరు ఉపఎన్నిక.. 24.92 శాతం పోలింగ్ నమోదు

- ఆత్మకూరు: ఉదయం 11 గంటల వరకు 24.92 శాతం పోలింగ్ నమోదు

09:59 June 23
ఆత్మకూరులోని బట్టేపాడులో ఉద్రిక్తత.. పోలీసులు, స్వతంత్ర అభ్యర్థి శశిధర్‌రెడ్డికి మధ్య వాగ్వాదం
- నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడులో ఉద్రిక్తత
- పోలింగ్ కేంద్రంలో వైకాపా నాయకులు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
- వైకాపా నాయకుల ప్రచారాన్ని అడ్డుకున్న స్వతంత్ర అభ్యర్థి
- పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అభ్యర్థి శశిధర్‌రెడ్డి ఆరోపణ
- పోలీసులు, స్వతంత్ర అభ్యర్థి శశిధర్‌రెడ్డికి మధ్య వాగ్వాదం
09:51 June 23
ఆత్మకూరులో 11.56 శాతం పోలింగ్ నమోదు
- ఆత్మకూరు: ఉదయం 9 గంటల వరకు 11.56 శాతం పోలింగ్ నమోదు

09:04 June 23
బ్రాహ్మణపల్లిలో ఓటేసిన వైకాపా అభ్యర్థి విక్రమ్‌రెడ్డి

- ఆత్మకూరు ఉపఎన్నిక బరిలో 14 మంది అభ్యర్థులు
- ఉపఎన్నికకు సంబంధించి కలెక్టరేట్‌లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు
- బ్రాహ్మణపల్లిలో కుటుంబంతో కలిసి ఓటేసిన వైకాపా అభ్యర్థి విక్రమ్‌రెడ్డి
07:09 June 23
జూన్ 26న ఓట్ల లెక్కింపు
- మొదలైన ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్
- సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
- బరిలో 14 మంది అభ్యర్థులు
- నియోజకవర్గంలో 2,13,338 మంది ఓటర్లు
- 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
- 131 సమస్యాత్మక, 148 సాధారణ పోలింగ్ కేంద్రాల గుర్తింపు

- కొవిడ్ ప్రొటోకాల్ అమలు.. మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు
- 78 పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ ఏర్పాటు
- ఎన్నికల విధుల్లో 1,409 పోలింగ్ సిబ్బంది, 1100 మంది పోలీసులు
- పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్-30 అమలు
- మాజీమంత్రి గౌతమ్‌రెడ్డి మృతితో ఆత్మకూరు శాసనసభ స్థానానికి ఉపఎన్నిక