అంబేడ్కర్ 64వ వర్థంతిని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా అత్మకురు తేదేపా నేతలు.. నివాళి అర్పించారు. అత్మకురు పాత బస్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. రాజ్యాంగ నిర్మాతగా చేసిన సేవలను స్మరించుకున్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఇందూరు వెంకట రమణారెడ్డి, తెలుగుయువత నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:
ప్రభుత్వం మొద్దునిద్ర వీడి ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి: అచ్చెన్న