నెల్లూరు జిల్లా ఆంధ్ర - చెన్నై సరిహద్దులోని తడ మండలం భీమునివారిపాలెం ఉమ్మడి చెక్ పోస్ట్ వద్ద తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అనిశా అధికారులు ఉమ్మడి చెక్పోస్ట్ రికార్డులను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి: వైకాపా ఎమ్మెల్యేగా గెలిచాక అవమానాలు ఎదుర్కొంటున్నా: ఆనం