రానున్న సాధారణ ఎన్నికల్లో భాగంగా నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్లో పసుపు జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తానని తెదేపా నూతన నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. అజీజ్‌ను అధ్యక్షుడిగా ఎంపిక చేయడంపై నెల్లూరులో కార్యకర్తలు సంబరాలు చేశారు. అజీజ్ నివాసానికి వచ్చిన తేదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో పాటు పలువురు నాయకులు ఆయనను అభినందించారు.
నెల్లూరులో పసుపు జెండా ఎగురవేస్తాం: అబ్ధుల్ అజీజ్ - పసుపు దళం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు
తమ నియోజకవర్గ పరిధిలో పసుపు జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తానని నెల్లూరు లోక్ సభ నియోజకవర్గ తెదేపా నూతన అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ వెల్లడించారు.
నెల్లూరు పార్లమెంటరీ తెదేపా ఇంఛార్జీగా అబ్ధుల్ అజీజ్