లాక్డౌన్ కారణంగా పేదలకే కాదు.. పశువులు సైతం ఆహారం లేక బిక్కుబిక్కుమంటున్నాయి. వాటి గురించి పట్టించుకునే వారే తక్కువయ్యారు. ఈ పరిస్థితుల్లో వాటి ఆకలిని తీర్చేందుకు నెల్లూరు జిల్లాలోని వసంతలక్ష్మి చారిటబుల్ట్రస్ట్ ఆధ్వర్యంలో పుచ్చకాయలు, నీరు అందజేశారు. వాహనంలో సేవ సంస్థ సిబ్బంది తీసుకువచ్చి రోజు అందిస్తున్నారు.
ఇదీ చూడండి
నెల్లూరు జిల్లాలో 42కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు