- కులమతాలు, పార్టీలకు అతీతంగా పింఛన్లు ఇస్తున్నాం: సీఎం జగన్
CM Jagan : ఈ నెల నుంచి సామాజిక పింఛన్లు పెంచిన నేపథ్యంలో రాజమండ్రిలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. గతంలో మంచి చేయని నాయకుడు ఇప్పుడు విమర్శిస్తున్నారని ఆయన ఆన్నారు. పార్టీలకు, కులమతాలకు అతీతంగా పింఛన్లు ఇస్తున్నామన్నారు.
- "అన్నొస్తే.. అవస్థలే".. సీఎం వస్తే దారులన్నీ మూసేస్తారా అని ప్రజల అసహనం
CM JAGAN TOUR : రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన అంటేనే ప్రజలు హడలెత్తుతున్నారు. సీఎం పర్యటన పేరు చెప్పి.. పొట్టకూటి కోసం వ్యాపారాలు చేసుకునే వారిపై పోలీసులు జూలు విధిలిస్తున్నారు. తాజాగా రాజమహేంద్రవరంలోనూ పోలీసులు తమ అధికారాన్ని చూపించారు.
- కోడి కత్తి కేసు నిందితుడి బెయిల్‌పై విచారణ.. నాలుగేళ్లుగా రిమాండ్‌లోనే శ్రీనివాసరావు
KODI KATTI CASE UPDATES: కోడికత్తి కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 13కి వాయిదా పడింది. విజయవాడ మెట్రోపొలిటిన్ సెషన్స్ కోర్టులో ఈ కేసు విచారణ జరగ్గా.. నిందితుడు శ్రీనివాసరావును రాజమహేంద్రవరం కారాగారం నుంచి తీసుకొచ్చారు.
- జీవించే హక్కును సైతం హరిస్తారేమో..!: నాదెండ్ల మనోహర్
Nadendla Manohar on GO No 1 respond: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.1పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అర్ధరాత్రి జీవోల ప్రభుత్వం అంటూ టీడీపీ నేతలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తుండగా.. ఇదే అంశంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. బ్రిటీష్ కాలం నాటి జీవోలను అమలుపరుస్తున్నారంటూ విమర్శించారు. ప్రతిపక్షాలను ఇబ్బందులు పెట్టేందుకే జీవో నెం1 తీసుకువచ్చారని విమర్శించారు.
- యువతిని కారు ఈడ్చుకెళ్లిన కేసులో మరో ట్విస్ట్.. పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఏముందంటే...
దిల్లీలో యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అంజలి మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించిన వైద్యబృదం.. ఆమెపై ఎటువంటి లైంగిక దాడి జరగలేదని తేల్చింది. పోలీసులు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రమాద సమయంలో యువతి ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనంపై మరో యువతి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
- అంబానీ, అదానీ.. రాహుల్‌ను కొనలేరు... ఆయనొక యోధుడు: ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అదానీ, అంబానీ కొనుగోలు చేయలేరని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ ప్రతిష్ఠను దెబ్బతిసేందుకు కేంద్రం ప్రయత్నించినా ఆయన భయపడరని స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్ర దిల్లీ నుంచి మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోకి ప్రవేశించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రియాంక.
- ప్లాస్టిక్ కవర్లలో వంట గ్యాస్ నిల్వ.. దిగజారుతున్న పాక్ ఆర్థిక స్థితి!
Pakistan Economic Crisis : పాకిస్థాన్‌లో రోజురోజుకు ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతోంది. దీంతో సబ్సిడీ అందించే నిత్యావసర వస్తువులపై కోత పెడుతోంది. ఈ క్రమంలో ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్ ప్రజలు.. వంటగ్యాస్‌ను ప్లాస్టిక్ కవర్లలో నింపి నిల్వ చేసుకుంటున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
- పెరిగిన డిపాజిట్ రేట్లు.. పొదుపు పథకాల్లో ఏది బెటర్?
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆర్బీఐ రెపోరేటును పెంచింది. అందుకు అనుగుణంగా బ్యాంకులు డిపాజిట్ రేట్లను సైతం పెంచాయి. మరి చిన్న పొదుపు పథకాల్లో ఏవి మంచి రాబడినిస్తున్నాయో చూద్దాం..!
- IND VS SL: జట్టులోకి బుమ్రా.. రివెంజ్ తీర్చుకోవడం కరెక్ట్ కాదంటున్న హార్దిక్!
ఆసియా కప్ సమయంలో లంకేయుల చేతిలో ఎదుర్కొన్న ఓటమికి.. తాజా సిరీస్‌లో ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉంది టీమ్ఇండియా. ఈ నేపథ్యంలో మ్యాచ్ గురించి మాట్లాడాడు కెప్టెన్ హార్దిక్. మరోవైపు ఈ సిరీస్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. జట్టులోకి బుమ్రా వస్తున్నాడని తెలిపింది.
- ఆ సినిమా కోసం రాజశేఖర్‌ను రికమెండ్ చేసిన చిరంజీవి
తాను నటించాలనుకున్న ఓ చిత్రానికి హీరోగా రాజశేఖర్‌ను సూచించారు మెగాస్టార్ చిరంజీవి. ఇంతకీ ఆ చిత్రం ఏంటో తెలుసా?
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
.
ఏపీ ప్రధాన వార్తలు