నెల్లూరు జిల్లా వెంకటగిరి బాలికల గురుకుల పాఠశాలలో 18 మందికి కరోనా సోకింది. మూడ్రోజుల క్రితం గురుకులంలో నలుగురికి కరోనా నిర్ధరణ అయింది. అప్రమతమైన అధికారులు.. ప్రైమరీ కాంటాక్ట్‌లకు పరీక్షలు చేశారు. వీరిలో 18 మందికి కరోనా సోకింది. మరో 110 మంది ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి