నెల్లూరు జిల్లాలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల 10 గేదెలు విద్యుదాఘాతంతో మరణించాయి. విద్యుత్ తీగలు మరమ్మతులు చేయకపోవడం వల్ల ప్రమాదం జరిగింది.
దుత్తలూరు మండలం రాఘవరెడ్డిపల్లి పొలాల్లో 11 కేవీ తీగలు గేదెలపై పడి మృతి చెందాయి. వాటిపైనే ఉపాధి పొందుతున్న పాడి రైతులు.. ఇప్పుడు ఎలా బతకాలని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చదవండి: