- మాచర్ల హింసలో ఎలాంటి రాజకీయ కోణం లేదు: ఎస్పీ రవిశంకర్ రెడ్డి
మాచర్ల హింసలో ఎలాంటి రాజకీయ కోణం లేదని కొన్నేళ్లుగా ఇరువర్గాల మధ్య నెలకొన్న ఫ్యాక్షన్ తగాదాల నేపథ్యంలోనే ఘటన జరిగిందని పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి చెప్పారు. కొంతమంది రాజకీయ నాయకులు రెచ్చగొట్టే చర్యలు చేశారని ఎస్పీ అన్నారు. దాడులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతానికి మాచర్లలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశ రాజధానిలో అమరావతి రైతుల నిరసన.. మద్దతు తెలిపిన పలు పార్టీల నాయకులు
అమరావతినే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు దేశ రాజధాని దిల్లీలో నిరసన చేపట్టారు. ‘ధరణికోట నుంచి ఎర్రకోట’ అనే నినాదంతో ధర్నాకు దిగారు. రైతుల నిరసనలకు పలు జాతీయ పార్టీల నాయకులు తమ మద్దతు తెలిపారు. అమరావతే రాష్ట్రానికి రాజధానిగా ఉంటుందని ఏకకంఠంతో స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పెనుకొండలో వైసీపీ అసమ్మతి సెగ.. మంత్రి పెద్దిరెడ్డిపై చెప్పులు విసిరిన కార్యకర్తలు
వైసీపీలో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. పెనుకొండలో వైసీపీ విస్తృత సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి హాజరు అవుతున్న సమయంలో ఆయన కాన్వాయ్‌పై చెప్పులు విసిరి.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జగన్ పగటి కలలు కంటున్నారు: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. గిట్టనివారిపై వైసీపీ దాడులు నిత్యకృత్యం అయ్యాయని ఆరోపించారు. 175 స్థానాలంటూ, జగన్ పగటి కలలు కంటున్నారని నారాయణ ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'భుట్టో తల తెస్తే రూ.2కోట్లు'.. భాజపా నేత ప్రకటన.. పాక్ మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం
పాక్ విదేశాంగ మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భాజపా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. కాగా, యూపీకి చెందిన ఓ భాజపా నేత.. 'భుట్టో తల తీసుకొస్తే రూ.2కోట్లు ఇస్తా'నని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విదేశాలకు పంపిస్తానని ట్రాప్.. రూ.లక్షలు వసూలు చేసి జెండా ఎత్తేసిన ట్రావెల్స్
విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేసి జీవితంలో స్థిరపడొచ్చు అని కలలు కనే నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని లక్షలు వసూలు చేశారు కేటుగాళ్లు. విదేశాలకు పంపుతామని మాయమాటలు చెప్పి మోసం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'భూమిపై ఏలియన్లు.. అప్పుడప్పుడు వచ్చిపోయే సాసర్లు'.. అమెరికా ఏమందంటే?
భూమిపై గ్రహాంతరవాసుల కదలికలపై ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అమెరికా సైనిక అధికారులు తెలిపారు. ఇందుకోసం తాము వందలాది నివేదికలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ప్రపంచంలోని అంతర్జాతీయ తయారీ సంస్థలను భారత్‌కు రప్పించాలి'
ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక మాంద్యంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని బహుళజాతి సంస్థలు భారత్‌కు వచ్చేలా వ్యూహాలు సిద్ధం చేయాలని భారత పరిశ్రమ సంఘాలకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'గోల్డెన్ బూట్' కోసం మెస్సీ, ఎంబాపె ఫైట్.. ఆ అవార్డులు ఎవరికో?
ఫుట్‌బాల్ విశ్వవిజేత ఎవరన్నది మరి కొద్ది గంటల్లో తేలనుంది. మరి ఈ టోర్నీలో అత్యధిక గోల్స్‌తో 'గోల్డెన్ బూట్' దక్కించుకునే ఆటగాడు ఎవరు? ప్రపంచకప్ కలను నెరవేర్చుకోవాలని ఆశ పడుతున్న మెస్సీ ఈ గోల్డెన్ బూట్ రేసులో ఉండగా.. ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపె కూడా పోటీ పడుతున్నాడు. ఇద్దరిలో ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మత్తెక్కించే గ్లామర్ డోస్ రెడ్ కార్పెట్‌పై హాట్ భామల సందడి మామూలుగా లేదుగా
శుక్రవారం ముంబయిలో జరిగిన గ్రేజియా ఫ్యాషన్ అవార్డ్స్ వేడుకలో వినోద రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఆకర్షణీయమైన దుస్తుల్లో సందడి చేశారు. సోషల్ మీడియా స్టార్స్, టెలివిజన్ పరిశ్రమ, బాలీవుడ్ సెలబ్రిటీలు స్టన్నింగ్ లుక్స్‌తో కనిపించారు. తేజస్వి ప్రకాశ్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, నిక్కీ తంబోలి, జాన్వీ కపూర్, శోభితా ధూళిపాళ్లతో పాటు పలువురు బ్యూటీలు రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9 PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
.
ఏపీ ప్రధాన వార్తలు