- డ్రమ్ములో మృతదేహం కేసులో వీడిన చిక్కుముడి..
MURDER IN VISAKHA: విశాఖ మధురవాడ వికలాంగుల కాలనీలో తీవ్ర సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో చిక్కు ముడి వీడింది. పోలీసుల ప్రాథమిక విచారణలో మృతురాలు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధనలక్ష్మి(24)గా భావిస్తున్నారు. విశాఖ సీపీ శ్రీకాంత్ ఈ హత్యకు సంబంధించిన విషయాలు మీడియాకు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తీవ్ర కలకలం రేపిన వైద్య విద్యార్థిని తపస్వి హత్య
Dental Student Murder: గుంటూరు జిల్లా పెదకాకానిలో వైద్య విద్యార్థిని హత్య తీవ్ర కలకలం రేపింది. ఘాతుకానికి తెగబడిన నిందితుడు ఇప్పటికే అదుపులో ఉండగా.... పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. ముంబయి నుంచి వచ్చిన యువతి తల్లిదండ్రులు... కుమార్తె మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ద్రౌపది ముర్ముపై రాసిన ‘ఆదివాసీ టు ఆదినాగరిక్’ కవితా సంపుటి ఆవిష్కరణ
Collection of poems on President Murmu was unveiled: ప్రస్తుత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై భాషావేత్త డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ రచించిన "ఆదివాసీ టు ఆదినాగారిక్" అనే కవితా సంకలనాన్ని విడుదల చేశారు. విశాఖపట్నం మేయర్ జి హరి వెంకట కుమారి మాట్లాడుతూ మహిళలు ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల వారు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో విశేష పాత్ర పోషిస్తున్నారని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- షర్మిలకు ఫోన్ చేసిన ప్రధాని మోదీ.. ఆ పరిణామాలపై ఆరా..!
PM Modi Phone Call to Sharmila: వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేసి పరామర్శించారు. ఇటీవల హైదరాబాద్‌లో తనను అరెస్టు చేయడం, తాజాగా జరిగిన ఘటనలపై షర్మిలతో ప్రధాని మాట్లాడినట్లు సమాచారం. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇది హాట్ టాఫిక్‌గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 6 సీట్ల ఈ-బైక్.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 150కి.మీ.. ధర ఎంతంటే..?
ఆరు సీట్ల బైక్.. ఫుల్ ఛార్జ్‌తో 150 కిలోమీటర్ల జర్నీ.. ఖరీదు రూ.15వేల లోపే! వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం. ఐటీఐ చదివిన ఓ సాధారణ యువకుడు రూపొందించిన సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్స్ ఇవి. దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రను కూడా ఫిదా చేసిన ఆ బైక్ కథేంటో మీరూ చూడండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పక్షవాతంతో బాధపడుతున్న భార్యపై దారుణం.. 9 అడుగుల సంపులో ముంచి..
పక్షవాతంతో బాధపడుతున్న భార్య పట్ల దారుణంగా ప్రవర్తించాడు ఓ భర్త. ఆమెను 9 అడుగుల సంపులో పడేసి హత్య చేశాడు. ఈ హృదయవిదారక ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దక్షిణ కొరియా సినిమా చూశారని.. విద్యార్థులపై దారుణం
దక్షిణ కొరియా సినిమాలు, వీడియోలు చూశారని ఉత్తర కొరియా ప్రభుత్వం ఇద్దరు విద్యార్థులకు మరణశిక్ష విధించింది. రెండు నెలల క్రితం జరిగిందీ ఘటన. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మారుతీ సుజుకీ ఓనర్లకు అలర్ట్.. ఈ మోడళ్ల కార్లు రీకాల్
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. సీటు బెల్ట్లలో లోపాలను సరిచేయడానికి సియాజ్, బ్రెజ్జా, ఎర్టిగా ఎక్స్ఎల్ 6, గ్రాండ్ విటారా మోడళ్లకు చెందిన 9125 కార్లను రీకాల్ చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హెడ్‌కోచ్‌గా ద్రవిడ్‌ను తప్పించనున్న బీసీసీఐ.. కారణం అదేనా!
బోర్డులో సమూల మార్పులే లక్ష్యంగా బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకోబోతుందని సమాాచారం. అందులో భాగంగా టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను తప్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు వివరాలు వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- Tollywood Remake 2022 ఈ ఏడాది రీమేక్ చిత్రాల్లో హిట్ ఫ్లాప్ ఎన్నంటే
రీమేక్ ఈ మధ్య సినిమా డిక్షనరీలో పదేపదే కనిపిస్తున్న పదం. మన దగ్గర బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాల్లోనూ రీమేక్‌ల హవా బాగానే ఉంది. చాలా మంది రీమేక్ అంటే కాపీ పేస్ట్ అంటూ విమర్శలు చేస్తుంటారు. కానీ అవి రూపొందించాలంటే పరభాషలో సినిమా విజయానికి కారణాలు ఏంటి, మన భాషలో విజయం సాధించడానికి అవసరమైన అంశాలు ఏంటి అని లెక్కలు వేసుకుని తీయాలి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.