ETV Bharat / state

సిబ్బంది నిర్లక్ష్యం.. ఆసుపత్రి ఆరుబయటే ప్రసవం.. - Vijayawada latest news

woman gave birth outdoor due to negligence of staff: తీవ్రమైన నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన గర్బిణీ పట్ల.. సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరిచడంతో ఆసుపత్రి ఆరుబయటే ప్రసవించింది. ఈ ఘటన విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది.

woman gave birth outdoor due to negligence of staff
సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రి ఆరుబైటే ప్రసవించిన మహిళ
author img

By

Published : Dec 21, 2022, 8:35 AM IST

Updated : Dec 21, 2022, 11:28 AM IST

woman gave birth outdoor due to negligence of staff: విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ గర్భిణీ ఆరుబయటే ప్రసవించింది. ఈ ఘటన అందరినీ కలచివేసింది. కండ్రిక నుంచి ఆసుపత్రికి వచ్చిన అరుణ అనే గర్భిణీ తీవ్ర నొప్పులతో ఇబ్బంది పడుతోంది. ఆమెను లోనికి తీసుకెళ్లేందుకు స్ట్రెచర్​ కావాలని సెక్యూరిటీ సిబ్బందిని అడిగితే.. లోనికి వెళ్లి తెచ్చుకోమని నిర్లక్ష్యంగా చెప్పారని ఆమె భర్త చెబుతున్నారు. లోనికి వెళ్లి స్ట్రెచర్ తీసుకొచ్చేలోగానే ఆమె ఆరుబయటే ప్రసవించింది. వెంటనే పక్కనే ఉన్న వారు అప్రమమత్తమై తల్లీ, బిడ్డను ఆసుపత్రిలోపలికి తీసుకెళ్లారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే గర్భిణి ఆరుబయట ప్రసవించిందని, స్టెచ్చర్​ తీసుకువచ్చే వరకు తీవ్ర ఇబ్బంది పడిందని అక్కడున్నవారు పేర్కొన్నారు.

సిబ్బంది నిర్లక్ష్యం.. ఆసుపత్రి ఆరుబయటే ప్రసవం..

ఇవీ చదవండి:

Last Updated : Dec 21, 2022, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.