parents demanding DNA test: విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో పుట్టిన తన బిడ్డను మార్చేశారంటూ.. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన రంజిత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బిడ్డ బతికే ఉండగా.. చనిపోయాడని చెబుతున్నారని పేర్కొన్నాడు. చనిపోయిన బిడ్డను తెచ్చి.. తనకు ఇచ్చారని వాపోయాడు. అందుకే డీఎన్ఏ పరీక్ష చేసి.. తన బిడ్డో కాదో తేల్చాలని డిమాండ్ చేశాడు.
ఇవీ చదవండి: