ETV Bharat / state

Endowment department: దేవాదాయ శాఖలో కుర్చీల పోరు... - దేవాదాయ శాఖ అధికారులు సహయ కమిషనర్అన్నపూర్ణ

Endowment department: శ్రీకాకుళంలో సహాయ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న అన్నపూర్ణను దేవాదాయ శాఖ అధికారులు సహాయ కమిషనర్​గా విజయవాడకు బదిలీ చేశారు. ఇక్కడ సహాయ కమిషనర్​గా విధులు నిర్వహిస్తున్న కళింగకు మాత్రం రిలివింగ్ ఇవ్వకపోవడంతో ఆమె అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో దేవాదాయ శాఖలో కుర్చీల పోరు నడుస్తోంది.

Endowment department
Endowment department
author img

By

Published : Nov 22, 2022, 12:12 PM IST

Endowment department: దేవాదాయ శాఖలో కుర్చీల పోరు నడుస్తోంది. శ్రీకాకుళంలో సహాయ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న అన్నపూర్ణను దేవాదాయ శాఖ అధికారులు సహాయ కమిషనర్​గా విజయవాడకు బదిలీ చేశారు. ఇక్కడ సహాయ కమిషనర్​గా విధులు నిర్వహిస్తున్న కళింగకు మాత్రం రిలివింగ్ ఇవ్వలేదు. కళింగ ప్రస్తుతం నెమలి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు అధికారులు ఒకే గదిలో ఉండటంతో ఎవరి మాట వినాలో తెలియక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఈ వివాదం దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి వెళ్లిందని, ఆ సమస్య పరిష్కరం అవుతుందని ఇరువురు అధికారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.