ACB Raids: ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు తహశీల్దార్ కార్యాలయంపై ఏసీబీ ఏఎస్పీ మహేశ్వర్ రాజు ఆదేశాల మేరుకు డీఎస్పీ శరత్‌బాబు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారానికి వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారని 18 అర్జీ దారులు ఫిర్యాదు చేయడంతో తనిఖీలు చేసినట్లు తెలిపారు. తహశీల్దార్‌తో పాటు కార్యాలయ సిబ్బంది వాహనాలు తనిఖీ చేశారు. అనంతరం కార్యాలయంలో ఆర్ఐ ఇతర ఉద్యోగులను ప్రశ్నించారు. వీఆర్వోల వద్ద ఉన్న రూ.4,600 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి: