ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9PM - ap top ten news

.

top news
టాప్​ న్యూస్​
author img

By

Published : Dec 19, 2022, 8:59 PM IST

  • ఏపీని నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి: సీఎం జగన్‌
    CM Jagan Review: నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా ఏపీ మారాలని, ఎక్కడా మాదక ద్రవ్యాల వినియోగం కనిపించకూడదని సీఎం జగన్ ఆదేశించారు. ఎస్‌ఈబీ, ఎక్సైజ్‌ శాఖపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. పోలీస్, ఎక్సైజ్, ఎస్‌ఈబీ పూర్తి సమన్వయంతో పని చేయాలన్న ఆయన, సచివాలయాల మహిళా పోలీస్‌లను ఇంకా సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. దిశ చట్టం, యాప్‌ ఇంకా సమర్థంగా అమలు చేయాలని సీఎం నిర్దేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఏపీలో పెరిగిన అప్పులు.. వివరాలు బయటపెట్టిన కేంద్రం
    AP DEBTS : రాష్ట్రంలో అప్పుల భారం పెరుగుతోందని కేంద్రం నివేదించింది. దేశంలోని రాష్ట్రాల వారీగా అప్పుల జాబితాను కేంద్రం బయటపెట్టింది. ఏపీలో ఏటేటా అప్పులు భారీగా పెరిగినట్టు పేర్కొంది. బడ్జెట్‌ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు రూ.2.29లక్షల కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం ఆ రుణం రూ.3.98లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అనంతపురంలో సీపీఐ కలెక్టరేట్​ ముట్టడి.. అడ్డుకున్న పోలీసులు
    CPI Dharna: రైతు సమస్యలపై సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన అనంతపురం కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. దిగుబడి రాని పత్తి మొక్కలతో రైతులు, సీపీఐ నేతలు కలెక్టరేట్‌ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని లోపలికి రాకుండా అడ్డుకున్నారు. కొందరు కార్యకర్తలు బారికేడ్లు తోసేసి.. గేట్లు ఎక్కి లోపలికి వెళ్లారు. పోలీసులు సీపీఐ నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అమరావతి రైతుల ఉద్యమానికి భారతీయ కిసాన్ సంఘ్​ మద్దతు
    Bharatiya Kisan Sangh Support to Amaravti Farmers: అమరావతి రైతుల పోరుబాటకు.. భారతీయ కిసాన్ సంఘ్ మద్దతు ప్రకటించింది. ఇవాళ దిల్లీలో జరిగిన కిసాన్ గర్జనలో అమరావతి రైతులు పాల్గొన్నారు. ఈ వేదికపై న్యాయబద్దంగా పోరాటం చేస్తున్న అమరావతి రైతులకు తమ మద్దతు ఉంటుందని.. బీకేఎస్ నేతలు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'మోదీజీ.. మీ నాయకత్వం భేష్.. భారత్ వేగంగా మారుతోంది'.. సుందర్ పిచాయ్ కితాబు
    గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. మోదీ నాయకత్వంలో భారత్​లో వేగంగా మార్పులు వస్తున్నాయని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భారత్‌-పాక్‌ యుద్ధంలో పోరాడిన వీర జవాన్‌ మృతి.. సంతాపం ప్రకటించిన ప్రధాని
    1971లో జరిగిన భారత్ పాక్ యుద్ధంలో పోరాడిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ లాన్స్‌నాయక్‌ భైరాన్‌సింగ్‌ రాథోర్‌(81) జోధ్​పుర్​లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సంతాపం తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తాజ్​మహల్​కు ఇంటి పన్ను చెల్లించాలంటూ ఏఎస్‌ఐకి నోటీసులు
    ప్రపంచ ఏడు వింతలలో ఒకటైన తాజ్​మహల్​కు ఇంటిపన్ను చెల్లించాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్​ (ఏఎంసీ).. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్​ ఇండియా (ఏఎస్‌ఐ)కి నోటీసులు పంపింది. పన్ను చెల్లించేందుకు 15 రోజులు గడువు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'నిందితులను వేధించడానికి చట్టాన్ని సాధనంలా ఉపయోగించకూడదు'
    నిందితులను వేధించడానికి చట్టాన్ని సాధనంగా వాడుకోకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. అమాయకులను రక్షించడానికి చట్టం ఒక కవచంలా ఉపయోగపడాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సముద్ర గర్భంలో మెస్సీ కటౌట్​.. అభిమానులందు కేరళ ఫ్యాన్స్​ వేరయా!
    ఫిఫా మహాసమరంలో అర్జెంటీనా జట్టు జగజ్జేతగా నిలిచింది. ఆ జట్టు సారథి లియోనల్​ మెస్సీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. అదే కోవలో కేరళ అభిమానలు మెస్సీ కటౌట్​ను సముద్ర గర్భంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్​ అయ్యింది. ఆ వీడియో మీరూ చూసేయండి.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఉపాసన సరోగసీ వివాదానికి చెక్​.. బేబీ బంప్​ ఫొటోలు వైరల్!
    మెగా పవర్ స్టార్​ రామ్ చరణ్​కు వారసుడు రాబోతున్నాడని తెలియగానే ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీ అవుతున్నారు. తాజాగా ఉపాసన బేబీ బంప్ ఫొటోలు వైరల్​ అవుతున్నాయి. దీంతో సరోగసీ వార్తలకు చెక్​ పడినట్లైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.