ETV Bharat / state

భూమా శోభ నాగిరెడ్డికి నాగమౌనిక, మంచు మనోజ్​ నివాళులు - నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ

Manchu Manoj Tribute to Bhuma Shobha Nagireddy : ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే, దివంగత భూమా శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా.. ఆమె కుమార్తె భూమా నాగ మౌనికతో కలిసి సినీ నటుడు మంచు మనోజ్​ నివాళులర్పించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో శోభ నాగిరెడ్డి సమాధి వద్ద ఇద్దరు కలిసి నివాళులర్పించారు. వీరిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.

Manchu manoj
భూమా నాగ మౌనిక, సినీ నటుడు మంచు మనోజ్​
author img

By

Published : Dec 16, 2022, 5:42 PM IST

భూమా శోభ నాగిరెడ్డికి నివాళులర్పించిన కుమార్తె నాగమౌనిక, మంచు మనోజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.