ETV Bharat / state

పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య - కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్య

CONSTABLE COMMITS SUICIDE: పోలీసుల అంటే రక్షక భటులు. చిన్నా, పెద్దా అని తేడాలేకుండా కష్టం వస్తే ఎవరైనా పోలీసులనే ఆశ్రయిస్తారు. అటువంటి పోలీసుకి ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ స్టేషన్​లోనే కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కానిస్టేబుల్ ఆత్మహత్య
కానిస్టేబుల్ ఆత్మహత్య
author img

By

Published : Dec 2, 2022, 7:04 PM IST

CONSTABLE COMMITS SUICIDE: నంద్యాల మూడో పట్టణ పోలీసు స్టేషన్​లో రామకృష్ణ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. విధుల్లో భాగంగా పోలీసుస్టేషన్​కు వచ్చిన అతడు, స్టేషన్ భవనంపై ఉన్న గదిలో ఫ్యాన్​కు తాడుతో ఉరివేసుకున్నాడు. స్టేషన్ బయట మృతుడి తల్లి రోదిస్తున్న తీరు హృదయాన్ని కలచివేస్తోంది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.