కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మూడు రాజధానులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో వైకాపా ఆధ్వర్యంలో బాణ సంచా కాల్చి సంబరాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మూడు రాజధానులు వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతుందని వైకాపా నాయకులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కర్నూలులో అధికార పార్టీ నాయకుల మధ్య వర్గపోరు