కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని ఎర్రకోటలో.. ఉద్యోగం రాలేదని వీరాంజనేయులు అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువులో చురుకైన ఆ యువకుడు.. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. గ్రూపు-2 కోసం సిద్ధమవుతున్నాడు. ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడక.. మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
NARA LOKESH: 'ఫ్యాన్ గుర్తుకు ఓటేసి.. అదే ఫ్యాన్‌కు ఉరివేసుకుంటున్నారు..!'