ETV Bharat / state

నల్లమలలో ఎర్రచందనం... 20 దుంగల స్వాధీనం - kurnool

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలో 20 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.8 లక్షలు ఉండవచ్చని అధికారులు తెలిపారు.

ఎర్రచందనం
author img

By

Published : Jun 7, 2019, 6:55 AM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో పోలీసులు 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అహోబిలం సమీపంలో నల్లమలలో ఎర్రచందనం దాచి ఉంచారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు గాలింపు నిర్వహించారు. పోలీసులకు ముళ్ల పొదల్లో దాచి ఉంచిన ఎర్రచందనం కనిపించింది. మొద్దులను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్​కు తరలించారు. వీటి విలువ రూ.8 లక్షలు ఉండవచ్చని అధికారులు తెలిపారు.

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ఇది కూడా చదవండి... గుండ్రేవుల పూర్తి చేస్తా.. సాగు నీరందిస్తా.. అభివృద్ధికి కృషి చేస్తా!

Hyderabad (Telangana), Jun 06 (ANI): After facing a defeat in assembly elections in Telangana in December, Congress is going through tough times. Earlier today, 12 Congress MLAs in Telangana met Assembly Speaker Pocharam Srinivas Reddy and sought merger of the group with ruling Telangana Rashtra Samithi (TRS). Uttam Kumar Reddy, who was elected to Lok Sabha recently, has also resigned from Huzurnagar Assembly constituency. As per the rule 2/3 of the elected members are required for the merger of any political party. Congress leaders who were protesting outside assembly have been taken in preventive custody. Speaking on the recent move, V Hanumantha Rao, Congress leader said, "TRS has bought our MLAs. KCR is frightened of the opposition. Our 12 MLAs have been merged with TRS."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.