ETV Bharat / state

ఎమ్మిగనూరు మున్సిపల్ ఛైర్మన్​గా డాక్టర్​ రఘు - kurnool latest news

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ ఛైర్మన్​గా డాక్టర్​ రఘు ఎన్నికయ్యారు. ప్రిసైడింగ్ అధికారి రామకృష్ణ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. వైస్​ ఛైర్మన్​గా నజీర్ అహ్మద్​ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

yemmiganuru municipal chairman
ఎమ్మిగనూరు మున్సిపల్ ఛైర్మన్​గా డాక్టర్​ రఘు
author img

By

Published : Mar 18, 2021, 3:31 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ ఛైర్మన్​గా డాక్టర్​ రఘు, వైస్ ఛైర్మన్​గా నజీర్ అహ్మద్ ఎన్నికయ్యారు. కౌన్సిలర్లంతా కలిసి వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రిసైడింగ్ అధికారి రామకృష్ణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించి డిక్లరేషన్ పత్రం అందజేశారు. అంతకు ముందు 31 మంది వైకాపా, ముగ్గురు తెలుగుదేశం కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఛైర్మన్​, వైస్ ఛైర్మన్​లను ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి అభినందించారు.

ఇదీ చదవండి:

తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.