కోడెల మృతికి సంతాపంగా కర్నూలులోని జిల్లా వైకాపా కార్యాలయంలో నేతలు మౌనం పాటించారు. చనిపోయిన నేతపై తెదేపా నేతలు రాజకీయం చేయటం తగదని హితవు పలికారు. కోడెల మృతిపై తెలంగాణ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ప్రభుత్వం కోడెలపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదన్నారు.
ఇది కూడా చదవండి.