ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికుల రక్త నిరసన - పారిశుద్ధ్య కార్మికుల రక్త నిరసన

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని పారిశుద్ధ్య కార్మికులు.. వేతన బకాయిలను చెల్లించాలంటూ రక్తంతో సంతకాలు సేకరించారు.

workers did dhrna with blood signature at karnool district
author img

By

Published : Jul 18, 2019, 2:51 AM IST

పారిశుద్ధ్య కార్మికుల రక్త నిరసన.....

కర్నూలు ప్రభుత్వాసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. 2016 నుంచి అరియర్స్​తో పాటు.. 2 నెలల జీతాన్ని ఇవ్వకుండా తమను ప్రైవేటు ఏజెన్సీ ప్రతినిధులు వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలు చెల్లించాలని కార్మికులందరూ రక్తంతో సంతకాలను సేకరించి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెంటనే ఈ సమస్యపై స్పందించి కాంట్రాక్టర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.

ఇదిచూడండి.ఏపీ అభివృద్ధికి కృషిచేస్తా: గవర్నర్ బిశ్వభూషణ్‌

Intro:నోట్: ఈ వార్తను ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు పంపగలరు.
రిపోర్టర్ కె శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురము

Ap_Atp_46_17_Pdayatra_Water_Workers_AVB_AP10004Body:ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండ్ పెరుగుతోంది. సత్యసాయి తాగునీటి సరఫరా లో పనిచేస్తున్న కార్మికులు చేపట్టిన పాదయాత్ర కదిరి కి చేరింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పుట్టపర్తిని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ పుట్టపర్తి నుంచి కడప జిల్లా ఇడుపుల పాయకు పాదయాత్రగా బయలుదేరారు. పుట్టపర్తిని జిల్లాగా ప్రకటిస్తూ సత్యసాయి జిల్లా గా పేరు పెట్టాలని కోరారు. ఇడుపులపాయ నుంచి అమరావతికి బస్సు యాత్ర చేపట్టనున్నట్లు నీటి సరఫరా కార్మికులు తెలిపారు. పాతికేళ్ల గా సత్యసాయి నీటి సరఫరా విభాగంలో లో కార్మికులు గా పనిచేస్తున్న తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు కార్మికులు తెలిపారుConclusion:Bite
రాజారెడ్డి, కార్మిక సంఘం అధ్యక్షుడు do
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.