కర్నూలు జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరులో దారుణం జరిగింది. నిత్యం పెట్టే బాధలు భరించలేక భర్తను.. భార్య హత్య చేసింది. మహబూబ్ బాషా, మహబూబ్ బీ ఇద్దరూ దంపతులు. వారి మధ్య వివాదం చెలరేగటంతో మహబూబ్ బాషాను.. మహబూబ్ బీ రోకలితో తలపై మోది చంపింది. ఈ ఘటనలో బాషా అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..భర్తను దారుణంగా హత్య చేసిన భార్య