కర్నూలులో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేత కార్మికులు ర్యాలీ చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు అరికట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చేనేత వస్త్రాలు కొని నేతన్ననూ ప్రోత్సహించాలని నినదిస్తూ ప్రదర్శనగా వెళ్లారు.
ఇవీ చదవండి...