శ్రీశైలం జలాశయాని(srisailam dam)కి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాలైన జూరాల, హంద్రీనీవా నుంచి 22,286 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలానికి వస్తోంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 821.90 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 42.2774 టీఎంసీలుగా నమోదైంది. ఉదయం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో.. విద్యుదుత్పత్తి చేసి 21,189 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
ఇదీ చదవండి:
srisailam dam: శ్రీశైలంలో కొనసాగుతున్న వరద ప్రవాహం - శ్రీశైలం జలాశయం తాజా వార్తలు
శ్రీశైలం జలాశయాని(srisailam dam)కి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయ ప్రస్తుత నీటిమట్టం 821.90 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 42.2774 టీఎంసీలుగా నమోదైంది.
శ్రీశైలంలో కొనసాగుతున్న వరద ప్రవాహం