ETV Bharat / state

పీర్ల పండుగలో అపశృతి...గోడ కూలి 20 మందికి గాయాలు

కర్నూలు జిల్లాలో పీర్ల పండుగలో విషాదం చోటుచేసుకుంది. గోడకూలి 20 మంది గాయపడ్డారు.

author img

By

Published : Sep 10, 2019, 10:02 AM IST

పీర్ల పండుగలో అపశృతి
పీర్ల పండుగలో అపశృతి

కర్నూలు సమీపంలో బి.తాండ్రపాడు వద్ద పీర్ల పండుగను నిర్వహిస్తున్న సమయంలో గోడ కూలి 20 మంది గాయపడ్డారు. పీర్లు ఉరేగిస్తున్న సమయంలో ఘటన జరిగినట్లు స్థానికులు వివరించారు. ఘటనలో తీవ్రంగా గాయవడిన 5 మందిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అత్వసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి : చేపల వేటకెళ్లిన యువకుడు గల్లంతు

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్ 9394450286
AP_TPG_11_30_TANUKU_TDP_DHARNA_AB_AP10092
( ) ఇసుక కొరత నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నరేంద్ర కూడలిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.

Body:ఇసుక కొరతను నివారించాలని కొత్త ఇసుక పాలసీ అమల్లోకి తీసుకురావాలని ఇసుక మాఫియాను అరికట్టాలని ధర్నా నిర్వహించిన నిరసనకారులు నినాదాలు చేశారు.

Conclusion:ఇసుక కొరతతో గడిచిన రెండు నెలలుగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని నాయకులు పేర్కొన్నారు. ఇసుక కొరతతో సిమెంటు ఇనుము తదితర వ్యాపారాలు తగ్గిపోయి ఉందన్నారు తాపీ కార్మికులకు పని లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఇసుక ని ఉచితముగా ఇవ్వాలని కొత్త ఇసుక పాలసీ అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు
బైట్:వెంకటకృష్ణ, తెదేపా పట్టణ అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.