ETV Bharat / state

ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీర్ల ధర్నా

ఉద్యోగ భద్రత కోసం వాలంటీర్లు ధర్నాకు దిగారు. ఈ ఘటన కర్నులు జిల్లా నంద్యాలలో జరిగింది. ప్రజలకు మెరుగైన సేవలు చేస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

volunteers Dharna
వాలంటీర్ల ధర్నా
author img

By

Published : Feb 8, 2021, 12:38 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో వాలంటీర్లు ధర్నా చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సీఎం స్పందించక పోతే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఇదీ చదవండి: బలం చూపించి.. మద్దతు సాధించి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.