కర్నూలులో శ్రీవారి కళ్యాణం కర్నూలు జిల్లా జోహరాపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. కమనీయంగా సాగిన స్వామి వారి కళ్యాణాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
ఇదీ చదవండి : చదవింది పదో తరగతి... సంపాదన నెలకు లక్ష