ETV Bharat / state

నీటి తొట్టెల్లో కూర్చుని వరుణ యాగం - varuna yagam

వర్షాలు కురవాలని కోరుకుంటూ కర్నూలులో గణేష్ ఉత్సవ సమితి సభ్యులు వరుణ యాగం నిర్వహించారు. కేసీ కాలువ వద్ద నీటి తొట్టెల్లో కూర్చుని బ్రాహ్మణులు వేదమంత్రాలు పఠిస్తూ హోమం నిర్వహించారు.

varuna-yagam
author img

By

Published : Jul 29, 2019, 2:53 PM IST

నీటి తొట్టెల్లో కూర్చుని వరుణ యాగం

.

నీటి తొట్టెల్లో కూర్చుని వరుణ యాగం

.

Intro:ఉత్తమ రైతుBody:యాంకర్
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధిస్తూ, నూతన వ్యవసాయ విధానాన్ని సహ రైతులతో పంచుకుంటున్నాడు ఆవిష్కర్త .ఆధునిక వ్యవసాయం ,సాంకేతిక పద్ధతులు పాటించి సీఎం నుంచి రాష్ట్రస్థాయి ఉత్తమ రైతు అవార్డును అందుకున్నాడు .ఆయన నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం చిలకపాడు గ్రామానికి చెందిన బొర్రా వెంకట సుబ్బారెడ్డి వినూత్న పద్ధతిలో పెసర సాగు చేశారు .తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించి పదుగురికి ఆదర్శ మైనాడు .ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు అధిక దిగుబడి సాధించి న వెంకట సుబ్బారెడ్డిని గ్రామస్తులు ,వ్యవసాయ అధికారులు అభినందిస్తున్నారు .
వాయిస్
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధిస్తూ, నూతన వ్యవసాయ విధానాన్ని సహ రైతులతో పంచుకుంటున్నాడు ఆవిష్కర్త .ఆధునిక వ్యవసాయం ,సాంకేతిక పద్ధతులు పాటించి సీఎం నుంచి రాష్ట్రస్థాయి ఉత్తమ రైతు అవార్డును అందుకున్నాడు .ఆయన నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం చిలకపాడు గ్రామానికి చెందిన బొర్రా వెంకట సుబ్బారెడ్డి వినూత్న పద్ధతిలో పెసర సాగు చేశారు .తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించి పదుగురికి ఆదర్శ మైనాడు .తనకున్న ఇరవై ఎకరాల్లో పెసర సాగు చేసి నూట అరవై కిలోల పెసర దిగుబడి సాధించాడు .ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు అధిక దిగుబడి సాధించి న వెంకట సుబ్బారెడ్డిని గ్రామస్తులు ,వ్యవసాయ అధికారులు అభినందిస్తున్నారు . పెసర సాధారణంగా హెక్టారుకు అరవై వేల రూపాయలకు మించి ఖర్చవుతుంది .అయితే కేవలం నలభై వేల రూపాయలు ఖర్చు చేసి కేవలం వ్యవసాయ మోటార్ సహాయంతో వెంకట సుబ్బారెడ్డి ఇంత దిగుబడి సాధించాడు .పురుగు మందులు నివారణ చర్యలు పాటించాడు . తెగుళ్లు సోకే తరుణంలోముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాడు .ఐదు సార్లు గాను కేవలం మూడు సార్లు మాత్రమే పురుగు ముందును పిచికారి చేశాడు .ఇతడి శ్రమని , అనుభవాన్ని గుర్తించిన వ్యవసాయ అధికారులు జిల్లా తరఫున ఉత్తమ రైతుగా రాష్ట్రస్థాయి అవార్డును రైతు దినోత్సవం సందర్భంగా జమ్మలమడుగులో సిఎం జగన్ మోహన్ రెడ్డి ద్వారా అందుకున్నాడు .ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉత్తమ రైతు అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని అంటున్నాడు .గ్రామస్తులు సహాయాలను అభినందిస్తున్నారు .మిగతా పంటలు కూడా తక్కువ పెట్టుబడితో రాధిక సాగు పరి సాధిస్తానని అంటున్నాడు .రైతులకు సూచనలిచ్చి ప్రోత్సహిస్తానని తెలుపుతున్నారు .
బైట్ వెంకట సుబ్బారెడ్డి ఉత్తమ రైతుConclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.పోన్ నెం 9866307534

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.