కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉరుకుందలో ఈరన్న స్వామి శ్రావణ మాస ఉత్సవాలు నిరాడంబరంగా ముగిశాయి. వేడుకల్లో చివరి ఘట్టాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు.
స్వామి వారి పల్లకీని కందుకూరు గ్రామం వద్ద తుంగభద్ర నదికి తీసుకెళ్లారు. ఉత్సవమూర్తికి చక్రస్నానం, అభిషేకాల అనంతరం తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు.
ఇదీ చదవండిఛ