కర్నూలు జిల్లా నంద్యాలలోని టీచర్స్ కాలనీ నివాసి అల్ల బకాష్ ఇంటిపైనున్న ప్లాస్టిక్ నీటి ట్యాంకులో.. మృత దేహం లభించింది. మూడు రోజులుగా నీరు రాకపోవడంతో.. మోకానిక్ ద్వారా ట్యాంకును పరిశీలించగా ఈ విషయం వెలుగుచూసింది. సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: బొగద వద్ద రోడ్డు ప్రమాదం..లారీ-బొలెరో ఢీ, ఒకరికి గాయాలు