ETV Bharat / state

లారీని ఢీకొన్న బస్సు...ఇద్దరు మృతి

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్​ లోడ్​తో వెళ్తున్న ఓ లారీని ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

కర్నూలులో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Nov 1, 2019, 8:32 AM IST

కర్నూలులో రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పొదొడ్డి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు... సిమెంట్​ లోడింగ్​తో వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా...బస్సు డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: పోలీసుల కళ్ళు కప్పి ఇద్దరు ఖైదీలు పరార్

Intro:Ap_knl_51_01_accident_av_AP10055

S.sudhakar, dhone

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పొదొడ్డి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ముందు వెళ్తున్న లారీవెనక భాగాన జబ్బర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డీ కొట్టింది. బస్ లో ఉన్న ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. బస్సు డ్రైవర్ కు గాయాలు .బెంగళూరు నుండి హైదరాబాద్ కి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సిమెంట్ సిమెంట్ లారీ లోడింగ్ వెళ్తున్నా లారీ వెనుక భాగాన ఉంది.Body:రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిConclusion:Kit no.692, cell no.9394450169.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.