ETV Bharat / state

పెద్దమర్రివీడులో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి - die

విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. తాగునీటి కోసం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లాలో ఈదురుగాలులకు తెగిపడిన విద్యుత్‌తీగలే ఘటనకు కారణమైంది.

shock-circuit
author img

By

Published : Jul 16, 2019, 8:53 AM IST

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని పెద్దమర్రివీడులో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. తాగునీటి కోసం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈదురుగాలులకు తెగిపడిన విద్యుత్‌ తీగలే ప్రమాదానికి కారణమని గ్రామస్థులు తెలిపారు. మృతులు గ్రామానికి చెందిన జయలింగ, నవీన్‌గా గుర్తించారు.

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని పెద్దమర్రివీడులో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. తాగునీటి కోసం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈదురుగాలులకు తెగిపడిన విద్యుత్‌ తీగలే ప్రమాదానికి కారణమని గ్రామస్థులు తెలిపారు. మృతులు గ్రామానికి చెందిన జయలింగ, నవీన్‌గా గుర్తించారు.

Intro:AP_cdp_48_11_vidyarthula_andolana_Av_AP10043
ప్రవేట్ కార్పొరేట్ కళాశాలల ఆగడాలకు కళ్ళెం వేస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ డి వై ఎఫ్ ఐ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షులు రమణ మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల పేరుతో గుంజుతున్న అక్రమ వసూళ్లను అరికట్టాలని నినదించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మాత్రమే అమ్మ ఒడిని వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్ డి ఓ నాగన్నకు వినతి పత్రం అందజేశారు.Body:విద్యారంగ పరిరక్షణ కోసం విద్యార్థి సంఘాల ఆందోళనConclusion:కడప జిల్లా రాజంపేట

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.