ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఐదు నెలల గర్భిణి మృతి - kamareddy accident

.

రోడ్డు ప్రమాదంలో గర్భిణీ మృతి
రోడ్డు ప్రమాదంలో గర్భిణీ మృతి
author img

By

Published : Apr 17, 2020, 5:13 PM IST

కామారెడ్డి గాంధారి మండలం సర్వపూర్​ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని హైదరాబాద్​కు తరలించారు. మృతుల్లో ఐదు నెలల గర్భిణి ఉంది. సీమంతం కోసం పుట్టింటికి వస్తుండగా ప్రమాదం జరిగింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.