ఇదీ చూడండి:
నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరి అరెస్ట్ - నకిలీ మద్యం కేసులో ఇద్దరి అరెస్ట్
కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడు గ్రామంలో గత డిసెంబరు నెలలో దొరికిన నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉదయ్గౌడ్, కృష్ణగౌడ్గా గుర్తించారు.
నకిలీ మద్యం కేసులో ఇద్దరి అరెస్ట్
ఇదీ చూడండి:
జంతు ప్రేమికుడు.. ఆ ఉపాధ్యాయుడు!